https://youtu.be/VzqaIsfSWVI
4.7.21🌹 దేవతలైన దానవులైనా మానవులైనా
యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదు లైనా...
రూపం ఉంటేనే వస్తారు చూపుల గాలం వేస్తారు కానీ పరమాత్ముడు అలా కాదు రూపం లేని వారి చెంతకు కూడా వస్తాడు వారి చింత తీరుస్తాడు.
🌹 ఎప్పుడూ? మీ మనసు మంచిది మీ కర్తవ్యాన్ని ఎల్లప్పుడు ముఖ్యంగా పరీక్ష సమయాలలో కూడా ధర్మమార్గంలో నిర్వహిస్తున్నప్పుడు.!
అందుకే ఈ సృష్టిలోని సర్వ ప్రాణికోటి ఆ పరమాత్ముడికి భక్తి గేలం వేయవలసిందే ఆయన చూపుల్లో పడవలసిందే అనుగ్రహం పొంద వలసిందే!
🌹 ఇలాంటి ఒక చిన్న కథ... కుబ్జ కథ. కుబ్జ ఇప్పుడు అబ్జ. ఇక, ఈ పద్యం వినండి! మీ స్పందన తెలపండి. 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి