సుభాషితమ్
యథా ప్రదీప్తః పురతః ప్రదీపః
ప్రకాశమన్యస్య కరోతి దీప్యన్
త దేహ పంచేంద్రియదీపవృక్షాః
జ్ఞానప్రదీప్తాఃపరవంత ఏవ
జ్వలితమౌ దీప మేరీతి సరసనున్న
వస్తుజాలంబులకు వెల్గు పరగ నిచ్చు
నట్లె తనువను తరువున ననయముండు
నింద్రియము లైదు జ్ఞానాన యిత్థ మించి
నన్యులకు సైత మిచ్చును ధన్య పథము
✍️గోపాలుని మధుసూదనరావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి