4, జులై 2026, శనివారం

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 27*


*కవీనాం చేతోవన్నఖరరుచిసంపర్కి విబుధ-*

*స్రవంతీస్రోతోవత్పటుముఖరితం హంసకరవైః ।*

*దినారంభశ్రీవన్నియతమరుణచ్ఛాయసుభగం*

*మదంతః కామాక్ష్యాః స్ఫురతు పదపంకేరుహయుగమ్ ॥*


*భావము :*


*అరుణారుణ కాంతులతో ప్రకాశిస్తూ, చంద్రకాంతివలె చల్లనై, హంసధ్వనులను పోలిన అందెల సవ్వడులతో ప్రతిధ్వనిస్తూ, ప్రాతఃకాల శోభతో ఉండే నీ పాద పద్మములు నా మనసులో నిత్య నివాసముందుగాక.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: