భగవాన్ శ్రీ రమణ మహర్షి వాణి ముత్యాలు
🕉🌞🌎🌙🌟🚩
🥀.జనన మరణాలు, భూత ,భవిష్యత్ ,వ ర్తమానాలు అనే విభజన మనం చేసుకున్నవే . కాలం అఖండం!
🥀. నీవు- నేను అన్న ద్వైతం, మనం అనుకుంటున్నదే!
🥀 అపరిణామము కాలాద్య విచ్ఛిన్నమైన సత్యమే శాశ్వతము .అది మార్చదగనిది.
🥀. బంధము, బంధన ముక్తి దేహానికే గాని ఆత్మకు లేవు
🥀. అభ్యాసం ఒక నిరంతర ప్రక్రియ
🥀 వైరాగ్యం ఒక అంతరంగ భావన
🥀ఇవన్నీ సహజస్థితులే..
🥀 ప్రపంచమంతా పరమాత్మ రూపమే.
🥀 నీవు విస్తృతమౌతున్న కొద్దీ పరిపూర్ణత అనుభవం లోకి వస్తుంది.
🥀. దేహమే" అసలు నీవు" కానప్పుడు నీవు కర్తవూ కాదు. నీకు కర్తృత్వమూ లేదు.
జరుగుతున్న అనేక విషయాలలో ప్రమేయం నీ నిజానికి శూన్యం. ఉన్నదంతా అనుకోవడం లోనే ఉన్నది. ఇటువంటి భావనే కర్మయోగం.కర్మలన్నింటికి నీవు కర్తవు కాదు ..కర్మలు జరుగుతూనే ఉంటాయి.
******************

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి