*జపనీస్ దంపతుల ఫస్ట్ నైట్*. ❤😜
ఓ జపాన్ దేశపు అబ్బాయి అమ్మాయి పెళ్ళి నిశ్చయమైన రోజు నుంచి వేచి ఉండే మొదటి రాత్రి వచ్చింది. మన మెట్రో లాగే....
అమ్మాయి ఒక చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని బెడ్ రూమ్ కి వచ్చింది.
భర్త చిరునవ్వుతో అడిగాడు. సుతాకి?
ఆమె *wine* ఇస్తూ సిగ్గుతో చెప్పింది *"కొద్వానిని"?*
భర్త ప్రేమతో చిరు కోపం వచ్చేలా అన్నాడు...
*డోకో అన్వి తోడి రూమి హొవాయాకి?*
దానికి ఆమె మెల్లగా మృదువుగా చెప్పింది...
*"మిమియో మాకోడిండ"*
భర్త మళ్లీ నవ్వుతూ అన్నాడు *"నా మియ్జ కినాటిన్ కౌఝి"*
అందుకు ఆమె నవ్వుతూ వయ్యారంగా చెప్పింది...
*"సు కి కినా మాటొ"*
అప్పుడు ఆమె భర్త ఆమె చెవులో మెల్లగా ఇలా చెప్పాడు... *"సాకోటిటి యేమి చీ"*
అందుకు ఆమె నవ్వుతూ , *జయో జిబయో* అన్నది
..........
..........
నిజంగా మీ అందరిని మెచ్చుకోవాలి.
ఒక్క ముక్క అర్థం కాక పోయినా *‘ఫస్ట్ నైట్*’ అనే సరికి ఎంత ఓపిగ్గా
చదివారో...... 😜😜😜🤣🤣🤣
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి