ఈమాగ్ం రుద్రాయ... ఇమంమే వరుణ సృధీహవం తత్వాయామి అని బ్రహ్మణాం అని అణువు యని శక్తియని వేదం స్పష్టంగా దానిని ఋుక్కుగా వర్ణించెను. దానిని తెలియుట ఋషి తత్వం ఋషి అనగా ఋక్కువు దర్శించుటకు కాంకి ని దర్శించి దాని విశ్లేషణ చేయుటయే ఋషి ధర్మం. ఋుక్కు అనగా కాంతిని దాని విశ్లేషణ యే జీవమను నీటి రూపంగా తెలియును. ఈ మాం యని యితర మతస్థులు ఈ అనగా శక్తి మాం చైతన్యమై నన్ను రక్షించు గాక అనే తత్వమను తెలియుట. ఇదే ఈశ తత్వమని మాం నేనే ఆ ఈశ శక్తి యని దానిని అప్పుడు బ్రహ్మాస్మి.బ్రహ్మం అసి బ్రహ్మ మా అసి. మాట తల్లి రూపంలో గల సృష్టి రహస్యం. నేనే బ్రహ్మను అని తెలియుట ఙ్ఞానం. తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి