ప్రశ్న పత్రం సంఖ్య: 27 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
పరికరాలు -ఉపకరణాలకు సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి
1) స్టౌమీద వేడిగా వున్న అన్నం గిన్నెను దింపటానికి వాడే ఉపకరణం ఏమిటి. జవాబు: పటకారు
2) స్క్రూలను బిగించటానికి వాడే పరికరం ఏమిటి జవాబు: స్క్రూడ్రైవరు
3) దిక్కులను సూచించేటందుకు వాడే పరికరం పేరు ఏమిటి. జవాబు: డిక్సుచి
4) కారు మలుపులు తిప్పటానికి దీనిని తిప్పుతారు. జవాబు: స్టీరింగ్
5) స్త్రీలకు కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయటానికి వాడే సాధనం పేరు ఏమిటి. జవాబు: లాప్రోస్కోపు అందుకే లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అంటారు
6) కాగితాల మీద నిర్ణిత పొడవు గీతాలు గీయటానికి వాడే పరికరం. జవాబు: స్కెలు
7) ద్రవపదార్ధాలను కొలవటానికి దీనిని వాడుతారు. జవాబు: లీటరు పాత్ర
8) కూరగాయల బరువు తూకం వేయటానికి వాడే పరికరం. జవాబు: తరాజు
9) పాల చిక్కదనాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు. జవాబు: లాక్టోమీటరు
10) రెండు బట్టలను కలిపి ఉంచటానికి కుట్టే చేతి పనిముట్టు ఏమిటి. జవాబు: సూది దారము
11) కాగితాలను కలిపి సత్వరం కొట్టటానికి వాడే చేతి సాధనం జవాబు: స్ట్రాపులర్
12) జ్వేరం వచ్చినప్పుడు యెంత టెంపెరచారు వుందో తెలుసుకోవటానికి వాడే పరికరం. జవాబు: ధర్మామీటర్
13) కూడికలు చేయటానికి చేతిలో పెట్టుకొనే వాడే పరికరం. జవాబు: కాలికులేటర్
14) హృదయస్పందన తెలుసుకొనేటందుకు వాడే పరికరం.జవాబు: స్టెతస్కోపు
15) పొలంలో మడిదున్నటానికి వాడే ఒక వాహనం పేరు చెప్పండి. జవాబు: ట్రాక్టర్
16) మానవ శక్తితో నడిచే ద్విచక్ర వాహనం ఏది. జవాబు: బైసికిల్
17) మీ ఇంట్లో ఫాను తిరగటానికి, ఆపటానికి దేనితో నియంత్రిస్తారు. జవాబు: స్విచ్
18)జీర్ణాశయంలో రుగ్మతలను ఈ స్కోపుతో చూస్తారు అది ఏది. జవాబు: ఎండోస్కోపు
19) నక్షత్రాలను చూడటానికి వాడే పరికరం పేరు ఏమిటి. జవాబు: టెలిస్కోపు
20) కంటికి కనపడని సూక్ష్మమైన వాటిని చూడటానికి వాడే పరికరం ఏది. . జవాబు: మైక్రోస్కోపు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి