🪷🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔
// *శ్లోకం* //
*పరేషాం చాతి నిందాయాం*
*పరవిత్తే పరస్త్రీయాం౹*
*సంసర్గే ఖల నీచాభ్యాం*
*నకుర్యా దీప్సితం సుధీః॥*
- *_సంస్కృత సూక్తి సుధ_*
భావము - *బుద్ధిమంతుడైనవాడు ఇతరులను నిందించకూడదు... ఇతరుల సొమ్ము కోసం ఆశ పడకూడదు....పర స్త్రీ తోను, దుష్టునితోను సహవాసం చెయ్యకూడదు*.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి