ఈ రోజు పంచాంగం 12.05.2026 Tuesday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి తిథి భౌమ వాసర పూర్వాభాద్ర నక్షత్రం వైధృతి యోగః భద్ర తదువరి బవ కరణం.
రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.
యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.
ఈ రోజు హనుమజ్జయంతి
శ్రాద్ధ తిథి: దశమి మరియు ఏకాదశి
నమస్కారః , శుభోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి