25, మే 2026, సోమవారం

🌹26, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

 🍁 *మంగళవారం*🍁

 *🌹26, మే, 2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం*               


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : ఏకాదశి* పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం  : హస్తా* పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*యోగం : సిద్ధి* రా 03.11 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : వణజి* సా 05.42 ఉపరి *భద్ర* పూర్తిగా రాత్రంతా 

*సాధారణ శుభ సమయాలు:*

*ప 12.00 - 01.00 సా 05.00 - 06.30*     

 అమృత కాలం  : *రా 11.29 - 01.13*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*

*వర్జ్యం    : మ 01.10 - 02.53*

*దుర్ముహూర్తం  : ఉ 08.10 - 09.03 రా 10.59 - 11.42* 

*రాహు కాలం  :మ 03.20- 04.57*

గుళికకాళం      : *మ 12.05 - 01.42*

యమగండం    : *ఉ 08.49 - 10.27*

సూర్యరాశి : *వృషభం*         

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.42* 

సూర్యాస్తమయం :*సా 06.45*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.34 - 08.10*

సంగవ కాలం      :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం   :*10.47 - 01.23*

అపరాహ్న కాలం  :*మ 01.23- 03.59*

*ఆబ్ధికం తిధి  :అధిక జ్యేష్ట శుద్ధ ఏకాదశి*

సాయంకాలం  :*సా 03.59 - 06.35*

ప్రదోష కాలం     :*సా 06.35 - 08.47*

రాత్రి కాలం        :*రా 08.47 - 11.42*

నిశీధి కాలం       :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

■■■■■■■■■■■■■■■■■■■■

            *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    *🍁హనుమకృత🍁* 

*🍁సీతారామ స్తోత్రమ్🍁*

       *మత్త మాతంగ గమనం* 

    *మత్త హంస వధూ గతాం !!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><<>><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కామెంట్‌లు లేవు: