14, జులై 2020, మంగళవారం


*మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధుః సహోదరః.*
*అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత.*

తల్లి తండ్రులు, బంధు సహోదరులు, ధనము, ఆస్తి వగైరాలు అన్నీ మిధ్యే. ఇవి కళ్ళకు కనపడే అసత్యాలు. అనగా ఉన్నామని, ఉన్నాయని భ్రమింపచేసేవి. ఈ మిధ్యని గమనించి జాగ్రత్త వహించాలి. లేకపోతే నీవు ఈ ఊబిలో పడిపోతావు.

*శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే*

కామెంట్‌లు లేవు: