14, జులై 2020, మంగళవారం

*మాస్కు శానిటైజర్*

ఎవరు *భయపడొద్దు* మీ ధైర్యమే *రక్షిత* ముఖ్యమైన *పని* ఉంటేనే బయటికి రండి . *మాస్కు శానిటైజర్* ను తప్పకుండా వాడండి . ఒకరిమీద ఒకరు *పడకుండా* చూసుకోండి . కనీసం మీ *బాధ్యత* మీ *కుటుంబం* బాధ్యతగా తీసుకోండి.
    
     ఒక్కొక్కసారి మనం *తొందర* పాటులో లేదా *అహంకారం* తోనో మాట *విసిరేస్తూ* ఉంటాము.
మాట *చిన్నదైనా మనసును* గాయపరుస్తుంది . *అనుబంధం* తెగిపోతుంది . అలాగే *పాపం*
ఎందుకులే *బాధ* పెట్టడం అని చిన్న చిన్న *అబద్ధాలు* చెబుతూ ఉంటాం . *అలవాటైపోయి* అవే పెద్దవిగా మారి *బంధాలను* తెంచుతాయి . ఒక్కొక్క సారి *మనకు* తెలియకుండానే *చెప్పుడు మాటలు విని కావలసిన వారినే అపార్ధం చేసుకుంటాము* .  కారణం చిన్నదే కానీ *ఫలితం జీవితకాలం*

ఒక్క విషయం గమనిద్దాం . *ఓడ* చాలా *పెద్దదే* , కానీ దానిని ముంచెయ్యడానికి *చిన్న రంధ్రం* చాలు కదా ! *అడవిని* పెంచడానికి *సంవత్సరాల* సమయం పడుతుంది *నాశనం* చేయడానికి *ఒక్క అగ్గిపుల్ల* చాలు కదా ! *బంధాలు* ఏర్పర్చుకుని బలపరచుకోటానికి చాలా *కాలం* పడుతుంది .‌ తెంచుకోటానికి *క్షణం* చాలు *అందుకనే ఆచి తూచి* *అడుగేయాలి* , మాట్లాడాలి .             

కామెంట్‌లు లేవు: