26, అక్టోబర్ 2020, సోమవారం

88వ పద్యం

 👆88వ పద్యం

శా.

రాజశ్రేణికి దాసులై సిరుల గోరం జేరగా సౌఖ్యమో

యీజన్మంబు తరింప జేయగల ని న్నేప్రోద్దు సేవించు ని

ర్వ్యాజాచారము సౌఖ్యమో తెలియలేరా మానవు ల్పాపరా

జీ జాతాతిమదాంధబుద్ధు లగుచున్ శ్రీకాళహస్తీశ్వరా!

కామెంట్‌లు లేవు: