మన దేశం మరే దేశంతోనూ సాటిరాదు..
***********************************
ఇన్ని రకాల పింఛన్లు, నెలకు రెండుసార్లు సరుకులు, క్రిస్మస్ గిఫ్టులు, రంజాన్ తోపాలు, 5 కోట్లమంది రోహింగ్యాలు, మదర్సాలకు కోట్ల రూపాయల నిధులు, పాస్టర్లకూ, ఇమాంలకూ 1వ తేదీ 5 AM కే జీతాలు, చర్చి/మసీదు/షాదీ మందిర్ నిర్మాణాలకు ఎన్ని అడిగితే అన్ని నిధులు, మక్కా, జెరూసలేం యాత్రలకు ప్రభుత్వమే పాస్‌పోర్టు అరేంజ్ చేసి ప్రత్యేక విమానంలో పంపించి అన్నీ చూపించి మళ్ళీ తీసుకువచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టడం ఇలా ఏ దేశంలోనూ లేదు..
చివరికి పెళ్ళి చేసుకున్నందుకు కూడా డబ్బులు ఇవ్వడం ప్రపంచంలోని 196 దేశాల్లో ఏ దేశంలోనూ లేదు..
అందుకే #Secular_India is Great....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి