27, అక్టోబర్ 2020, మంగళవారం

శ్వాస యే ఆయుష్షు

 శ్వాస యే ఆయుష్షు

మనిషి నిముషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు.*

*100 నుండి 120 సం.౹౹లు బ్రతుకుతాడు.*

*తాబేలు నిమిషానికి "3 సార్లు శ్వాస" తీస్తుంది...*

*500 సం. లు బ్రతుకుతుంది.*

*ఐతే "శ్వాస"లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.?*

*దీనిని .*

*సశాస్త్రీయంగా వివరిస్తాను...*

*అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది.*

*మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది.*

*ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి.**వీటినే సెల్స్ అంటాం.*


*ఈ ప్రతి కణంలోనూ మైటోకాండ్రియా* *(హరిత రేణువు)*

*"అనే ప్రత్యేక కణ వ్యవస్థ''ఉంటుంది.*


*ఈ మైటోకాండ్రియా మనం శ్వాస తీసుకున్నప్పుడు* *గాలిలో ఆక్సిజన్ ను తీసుకుని మండిస్తుంది. *దీని ద్వారా ఉష్ణం జనిస్తుంది.*


*ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన ఉష్ణ ప్రాణశక్తిని ఇస్తోంది. *ఇలా శరీరం లోని *కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది.


*ఇలా ఒక్కొక్క కణం నిముషానికి.15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.


ఎందుకంటే మనం నిముషానికి "15" సార్లు శ్వాస తీసు కుంటాం కాబట్టి.*ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటిగా పనిచేసి తరువాత ఉష్ణాన్ని పట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది.


*ఇలాంటి మృత కణాలు మలినాల రూపంలో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.*ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో.*ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవుతుంది.


ఉదాహరణకు మన గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి.* *అనుకుంటే. ఆ కణాలన్నీ విసర్జన, ఉమ్ము.*మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే*ఆ స్థలం లో కణాలు తయారవు తాయి.*పాత వాటిని ఖాళీ చేస్తేనే కొత్తవి రాగల్గుతాయి. అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్య మైనది.ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో.


వారి శరీరం నిండా ఈ మృతకణాలు (toxins) నిండిపోయి...*

*సరిగా ఉష్ణం జనించక. తీవ్ర రోగాల బారిన పడతారు.

కనుక ఈ టాక్సిన్ లను .బయటికి పంపే డిటాక్సీఫీకేషన్.

(విసర్జన) చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే 3 రోజులు జీవిస్తుంది. *అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే.

*5 రోజులు జీవిస్తుంది.. *13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే.

7 రోజులు జీవిస్తుంది. *ఈ విధం గా మనం.. శ్వాసల సంఖ్యను తగ్గించే కొద్దీ.మన కణాలు పని చేసే కాలం పెరుగుతుంది.


ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...*

*త్వరగా పాడై పోతుందో పని తగ్గిస్తే ఎక్కువ రోజులు పని చేస్తుందో *అలాగే ఈ కణాలు కూడాను.

భారతీయ యోగులు కణం యొక్క జీవిత కాలాన్ని.

*3 నుండి 21 రోజుల వరకు పెంచి.2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.


మనం శ్వాసను ఎక్కువ తీసు కునే కొద్దీ.*శరీరం లోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి ఆ కణం త్వరగా పాడైపోతుంది.*


*ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే..*మన శరీరం లోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది.


*ఎందు కంటే......*

*అవయవాలు "అంటే" *కణాల సముదాయమే.

 *ఇలా మన లోని ప్రతీ అవయవం యొక్క...*

*ఆయుష్షు పెరిగితే..*మన ఆయుష్షు కూడా పెరిగి నట్టే కదా.


మనం ఒక్క "శ్వాస,ను తగ్గించ గల్గితే.*20 సంవత్సరాల ఆయుష్షును.*పెంచు కోవచ్చు *తాము ఏ రోజు.మరణించేదీ.ముందే చెబుతారు.

🕉️

కామెంట్‌లు లేవు: