*శ్లోకం.. 22/25*
*యో దేవేభ్య ఆతపతి! యో దేవానాం పురోహితః!*
*పూర్వో యో దేవేభ్యో జాతః! నమో రుచాయ బ్రాహ్మయే!!*
*భావం*
ఎవరు దేవతలకు తేజస్సుగా వెలుగొందుతున్నాడో, ఎవరు దేవతల గురువుగా భాసిస్తున్నాడో, ఎవరు దేవతలకంటే పూర్వమే ఉధ్భవించినాడో, ఆ ప్రకాశమానుడైన భగవంతునికి నమస్కారము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి