నేర్చుకోవడం మొదలైతే జ్ఞానం, అజ్ఞానం అనేవి తెలుస్తాయి... పరుగు మొదలు పెడితే గెలుపు, ఓటములు అర్థమవుతాయి...
జీవించటం మొదలు పెడితే నవరస బావాలు తెలుస్తాయి... మొదలు పెడితేనే ఏదైనా అనుభవపూర్వకంగా తెలుసుకోగలం
ఎప్పుడు బాధపడుతూఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతు ఉంటే జీవితం తలవంచుతుంది. .._
జీవితంలో అతిముఖ్యమైనది ఒక చిరునవ్వు, ప్రేమతో ఒక పలకరింపు.అవి ఎంతటి బాధనైనా మాయం చేస్తుంది. నవ్వుతు జీవించండి. నలుగురికి మీ నవ్వులు పంచండి...👌
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి