*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *06, డిసెంబర్, 2024.*🪷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - శుక్లపక్షం*
*తిథి : పంచమి* మ 12.07 వరకు ఉపరి *షష్ఠి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : శ్రవణం* సా 05.18 వరకు ఉపరి *ధనిష్ట*
*యోగం : ధృవ* ఉ 10.43 వరకు ఉపరి *వ్యాఘాత*
*కరణం : బాలువ* మ 12.07 *కౌలువ* రా 11.39 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.00 - 08.30 సా 05.00 - 06.00*
అమృత కాలం : *ఉ 06.58 - 08.33*
అభిజిత్ కాలం : *ప 11.36 - 12.21*
*వర్జ్యం : రా 09.13 - 10.48*
*దుర్ముహూర్తం : ఉ 08.37 - 09.22 మ 12.21 - 01.06*
*రాహు కాలం : ఉ 10.35 - 11.59*
గుళికకాళం : *ఉ 07.47 - 09.11*
యమగండం : *మ 02.46 - 04.10*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మకరం*
సూర్యోదయం :*ఉ 06.23*
సూర్యాస్తమయం :*సా 05.34*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.23 - 08.37*
సంగవ కాలం : *08.37 - 10.51*
మధ్యాహ్న కాలం :*10.51 - 01.06*
అపరాహ్న కాలం : *మ 01.06 - 03.20*
*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ షష్ఠి*
సాయంకాలం : *సా 03.20 - 05.34*
ప్రదోష కాలం : *సా 05.34 - 08.08*
రాత్రి కాలం : *రా 08.08 - 11.33*
నిశీధి కాలం :*రా 11.33 - 12.25*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.41 - 05.32*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷
*న శస్త్రానల తోయౌఘా ద్బయం తస్య ప్రజాయతే /*
*దుర్వృత్తానాం చ పాపానం బహు హానికరం పరమ్ //*
🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🌹🌹🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🪷🪷🌹🌷
🌹🍃🌿🪷🪷🌿🍃🌹
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి