*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *గురువారం*🌷
*🌹19ఫిబ్రవరి2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*
*తిథి : విదియ* మ 03.58 వరకు ఉపరి *తదియ*
*వారం : గురువారం* ( బృహస్పతివాసరే)
*నక్షత్రం : పూర్వాభాద్ర* రా 08.52 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*
*యోగం : సిద్ధ* రా 08.42 వరకు ఉపరి *సాధ్య*
*కరణం : కౌలువ* సా 03.58 *తైతుల* రా 03.21 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 11.15 - 12.15 సా 04.00 - 06.00*
అమృత కాలం :*మ 01.00 - 02.34*
అభిజిత్ కాలం : *ప 11.58 - 12.45*
*వర్జ్యం : ఈరోజు లేదు*
*దుర్ముహూర్తం : ఉ 10.25 - 11.11 మ 03.05 - 03.51*
*రాహు కాలం :మ01.49- 03.16*
గుళికకాళం : *ఉ 09.26 - 10.54*
యమగండం : *ఉ 06.31 - 07.59*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *కుంభం/మీనం*
సూర్యోదయం :*ఉ 06.41*
సూర్యాస్తమయం :*సా 06.19*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం :*ఉ06.31 - 08.51*
సంగవ కాలం :*08.51 - 11.11*
మధ్యాహ్న కాలం :*11.11 - 01.31*
అపరాహ్న కాలం :*మ 01.31- 03.51*
*ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ విదియ*
సాయంకాలం :*సా 03.51- 06.11*
ప్రదోష కాలం :*సా 06.11- 08.39*
రాత్రి కాలం :*రా 08.39 - 11.56*
నిశీధి కాలం :*రా 11.56 - 12.46*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.52 - 05.41*
******************************
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి