*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 _*శుక్రవారం*_ 🌹
*🪷27మార్చి2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*శ్రీ రామ నవమి*
*భద్రాచలం*
*శ్రీ సీతారాముల కళ్యాణం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - శుక్ల పక్షం*
*తిథి : నవమి* ఉ 10.06 వరకు ఉపరి *దశమి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : పునర్వసు* మ 03.24 వరకు ఉపరి *పుష్యమి*
*యోగం : అతిగండ* రా 10.10 వరకు ఉపరి *సుకర్మ*
*కరణం : కౌలువ* ఉ 10.06 *తైతుల* రా 09.23 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*
అమృత కాలం :*మ 01.05 - 02.38*
అభిజిత్ కాలం : *ప 11.48 - 12.37*
*వర్జ్యం : రా 11.12 - 12.46*
*దుర్ముహూర్తం : ఉ 08.33 - 09.22 మ 12.37 - 01.26*
*రాహు కాలం : ఉ10.41 - 12.13*
గుళికకాళం : *ఉ 07.38 - 09.10*
యమగండం : *మ 03.16- 04.48*
సూర్యరాశి: *మీనం*
చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*
సూర్యోదయం :*ఉ 06.15*
సూర్యాస్తమయం :*సా 06.28*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.06 - 08.33*
సంగవ కాలం :*08.33 - 11.00*
మధ్యాహ్న కాలం :*11.00 - 01.26*
అపరాహ్న కాలం :*మ 01.26- 03.53*
*ఆబ్ధికం తిధి : చైత్ర శుద్ధ దశమి*
సాయంకాలం :*సా 03.53 - 06.19*
ప్రదోష కాలం :*సా06.19 - 08.41*
రాత్రి కాలం :*రా 08.41 - 11.49*
నిశీధి కాలం :*రా 11.49 - 12.36*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.31 - 05.18*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*
*పంచభూతాత్మికా వాణీ*
*పంచభూతాత్మికా పరా*
*🪷ఓం శ్రీ🪷*
*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి