* *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌹శుక్రవారం🌹*
*🪷10ఏప్రిల్ 2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - కృష్ణ పక్షం*
*తిథి : అష్టమి* రా 11.15 వరకు ఉపరి *నవమి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : పూర్వాషాఢ* ఉ 11.28 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*
*యోగం : శివ* సా 06.31 వరకు ఉపరి *సిద్ధ*
*కరణం : బాలువ* ఉ 10.21 *కౌలువ* రా 11.15 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *ఉ 06.08 - 07.54*
అభిజిత్ కాలం : *ప 11.44 - 12.34*
*వర్జ్యం : రా 08.12 - 09.56*
*దుర్ముహూర్తం :ఉ 08.25 - 09.15 మ 12.34 - 01.23*
*రాహు కాలం :ఉ 10.36 - 12.09*
గుళికకాళం : *ఉ 07.29 - 09.02*
యమగండం : *మ 03.10 -04.49*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *ధనస్సు/మకరం*
సూర్యోదయం :*ఉ 06.04*
సూర్యాస్తమయం :*సా 06.31*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.56 - 08.25*
సంగవ కాలం :*08.25 - 10.54*
మధ్యాహ్న కాలం : *10.54- 01.23*
అపరాహ్న కాలం :*మ 01.23- 03.53*
*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ అష్టమి*
సాయంకాలం :*సా 03.53- 06.22*
ప్రదోష కాలం :*సా 06.22- 08.40*
రాత్రి కాలం :*రా 08.40 - 11.45*
నిశీధి కాలం :*రా 11.45 - 12.32*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.23 - 05.09*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷*శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*
*దేవమాతా సురేశానా*
*దేవగర్భాఽంబికా ధృతిః*
*🪷ఓం శ్రీ🪷*
*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి