*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹24ఆగష్టు2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం*
*తిథి : ద్వాదశి* పూర్తిగా *రోజంతా రాత్రితో సహా*
*వారం : సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : పూర్వాషాఢ* రా 08.28 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*
*యోగం : ప్రీతి* ఉ 07.04 వరకు ఉపరి *ఆయుష్మాన్*
*కరణం : బవ* సా 05.22 ఉపరి *బాలువ* పూర్తిగా *రాత్రంతా*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ11.00-12.00 సా04.00- 05.00*
అమృత కాలం : *మ 03.07 - 04.54*
అభిజిత్ కాలం : *ప 11.45 - 12.35*
*వర్జ్యం :శేషం ఉ06.13 వరకు*
*దుర్ముహూర్తం : మ 12.35 - 01.25 & 03.06 - 03.56*
*రాహు కాలం : ఉ07.27- 09.01*
గుళికకాళం : *మ 01.44 - 03.18*
యమగండం : *ఉ 10.35 - 12.10*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *ధనస్సు*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం :*సా 06.36*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.53 - 08.24*
సంగవ కాలం :*08.24 - 10.54*
మధ్యాహ్న కాలం : *10.54 - 01.25*
అపరాహ్నకాలం : *మ 01.25-03.56*
*ఆబ్ధికం తిధి :శ్రావణ శుద్ధ ద్వాదశి*
సాయంకాలం : *సా 03.56- 06.26*
ప్రదోష కాలం : *సా 06.26 - 08.44*
రాత్రి కాలం : *రా 08.44 - 11.47*
నిశీధి కాలం : *రా 11.47 - 12.33*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.07*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!*
<><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి