*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*పాదారవింద శతకం - 2*
*శ్లోకము - 52*
*పురస్తాత్కామాక్షి ప్రచురరసమాఖండలపురీ-*
*పురంధ్రీణాం లాస్యం తవ లలితమాలోక్య శనకైః ।*
*నఖశ్రీభిః స్మేరా బహు వితనుతే నూపురరవై-*
*శ్చమత్కృత్యా శంకే చరణయుగలీ చాటురచనాః ॥*
*భావము :*
*జగన్మాతా! నీ సమ్ముఖములో దేవ కన్యలు అద్భుతమైన నాట్యమును ప్రదర్శిస్తుండగా, నీ పాద నఖములకాంతి, నీ కాలికి ఉన్న అందియల చిరుసవ్వడులు, ఆ నాట్యమును ప్రశంసించు చున్నట్లుగా అనిపిస్తున్నది.*
🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి