24, ఆగస్టు 2026, సోమవారం

పంచాంగం 24.08.2026 Monnday,

  ఈ రోజు పంచాంగం 24.08.2026 Monnday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి ఇందు వాసర పూర్వాషాఢ నక్షత్రం ప్రీతి యోగః బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: ద్వాదశి.



 

నమస్కారః , శుభోదయం

కామెంట్‌లు లేవు: