శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం
సాంఖ్య యోగం: శ్రీ భగవానువాచ
రాగద్వేష వియుక్తైస్తు
విషయానింద్రియైశ్చరన్ |
ఆత్మవశ్యైర్విధేయాత్మా
ప్రసాద మధిగచ్ఛతి || (64)
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ కూడా మనస్సుని నిగ్రహించిన వాడు మరియు రాగద్వేషమును జయించినవాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలడు.
కృష్ణం వందే జగద్గురుమ్..🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి