ఈ రోజు పంచాంగం 01.10.2026 Thursday,
స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస క్రిష్ణ పక్ష పంచమి తిథి బృహస్పతి వాసర రోహిణి నక్షత్రం సిద్ధ యోగః తైతుల తదుపరి గరజి కరణం.
రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.
శ్రాద్ధ కర్మ తిథి : షష్ఠి .
నమస్కారః , శుభోదయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి