*అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణా ఉమా పార్వతీ ||*
*కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవి ||*
*సావిత్రీ నవయౌవనా శుభకరీ సాంరాజ్య లక్ష్మీప్రదా ||*
*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ ||*
*దసరా శరన్నవరాత్రులు* *సందర్భంగా, పదవ రోజు తేదీ 20 భౌమవారం, అక్టోబరు 2026 రాజరాజేశ్వరి దేవి అలంకారం* *శ్రీ శృంగేరి శారదా పీఠం* *శంకరమఠం, నల్లకుంట, హైదరాబాద్.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి