నాకెక్కడ దాపురించావురా, కాలుమడిచేందుకు కూడా వెళ్ళనివ్వవు.
........................................................
ఈ క్రింది పదాలకు అర్థాలు ప్రయత్నించగలరు.
(౧) పర్ణశాల =
(౨) నిటలాక్షుడు =
(౩) దిమ్మరి =
(౪) కూరిమి =
(౫) ఆగరా బాబూ కాల్మడిచి వస్తా - కాల్మడిచి అంటే
(౬) అంతలంపటెందుకు లో లంపటము =
(౭) రక్తసిక్తమైన రహదారులు లో సిక్తము =
(౮) పాండవబీడు =
(౯) కరదీపిక -
(౧O) ఉత్థానపతనాలు =
(౧౧) ఆటపట్టు =
(౧౨) అనుశ్రుతి =
(౧౩) అజగరము =
(౧౪) క్షణభంగురము =
( ౧౫ ) బేవారసు=
(౧౬) బావురుపిల్లి=
(౧౭) కౌపీనము =
( ౧౮) పుట్టచెండు =
(౧౯) దాపరించు =
(౨O) నీ కిటుకు తెలిసిందిలే. కిటుకు =
........................................... జిబి విశ్వనాథ, 9441245857, అనంతపురము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి