🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏. 🌹 మంచి స్వభావం మరియు మంచి ప్రవర్తన శారీరక అందం కంటే గొప్పవి.. జీవితంలో ఎప్పుడు రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించకూడదు🌹మన రిలేషన్ లో జీవితాన్ని నింపటానికి ప్రయత్నించాలి.. అది జీవితాన్ని అందంగా మారుస్తుంది🌹 ఆనందం అనేది పోర్టబుల్ లాంటిది మనం ఎక్కడికి వెళ్లి తీసుకు వెళ్ళాలి🌹 ఆందోళన మన మనసులను అందుడిని చేస్తుంది... సత్యాన్ని మరియు వాస్తవాన్ని చూడకుండా నిరోధిస్తుంది🌹 మంచి పోటీదారుడు నిరాశలో ఉన్న వారి కంటే తక్కువ ప్రమాదము.. గెలిచి ఓడడం కంటే ఓడి గెలవడం మంచిది🌹 లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు.. నీ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు🌹 సాధించే వాడికి కోరిక మాత్రమే ఉంటుంది విమర్శించే వాడికి తీరిక ఎక్కువ ఉంటుంది🌹🌹🌹మీ అల్లంరాజుభాస్కర రావు
శ్రీ విజయ ఆయుర్వేదిక్
గోకవరం 🚍స్టాండ్
Rajhamundry
9440893593🙏 🙏🏻🙏🙏🏻
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి