ధాతుపౌష్టిక లేహ్యం ఉపయోగాలు -
* శరీరమునందలి ధాతువులకు బలం చేకూర్చును .
* రక్తము నందలి దోషములను పోగొట్టి రక్తమును శుభ్రపరచును .
* కండరములు బలాన్ని చేకూర్చును . ఎముకలు గట్టిబడచేయును .
* వాత, కఫ సంబంధ రోగములు నాశనం చేయును .
* శరీర నిస్సత్తువ , నరాల దోషములు నివారణ చేయును .
* వృద్దాప్యము నందు కలుగు శారీరక రుగ్మతలు నశింపచేయును .
* ఎదైనా రోగము చేత శరీరము కృశించబడి ఉండువానికి శరీరం కండబట్టి దుర్బలత్వము నుండి బయటపడును .
* రక్తశుద్ధి వలన ముఖవర్చస్సు పెరుగును .
* చిన్నపిల్లల శారీరక ఎదుగుదల మీద అద్బుతముగా పనిచేయును .
* స్త్రీలయందు కలుగు హార్మోనల్ సమస్యలకు చక్కగా పనిచేయును .
* మెనోపాజ్ స్ధితికి దగ్గరగా ఉండు స్త్రీలలో కలుగు "ఆస్ట్రియోపోరొసిస్ " అను ఎముకల బలహీనపరిచే వ్యాధిని దరిచేరనియ్యదు .
* పిల్లల ఙ్ఞాపకశక్తి పెరుగును .
* మగవారిలో సంభోగ సంబంధ సమస్యలకు , నరాల బలహీనత పైన పనిచేయును .
* థైరాయిడ్ సమస్యల వలన వచ్చు నీరసం మరియు అసహన సంబంధ సమస్యలకు దీన్ని తప్పక వాడాలి .
* మానసిక సంభంద సమస్యలకు కూడా ఇది అద్భుతంగా పనిచేయును .
పైన చెప్పినవే కాకుండగా మరెన్నో సమస్యలకు ఇది వజ్రాయుధములా పనిచేయును . దీనియందు 16 రకాల విశిష్ట మూలికలు మరియు ముత్య , స్వర్ణ , అభ్రక భస్మాల మిళితముగా ఉండి అత్యంత శక్తివంతముగా పనిచేయును . దీనికి ఎటువంటి పథ్యములు పాటించవలసిన అవసరం లేదు . చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవరైనను వాడవచ్చు .
ఈ ధాతువృద్ధి లేహ్యము కావలసిన వారు 9885030034 నంబర్ నందు సంప్రదించగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి