🌹🌻🌹
మనం వంటలో వాడే పసుపు
ఒక యాంటీబయాటిక్ గా
పని చేస్తుంది అని ఒక
ఆలోచనతో మా ఊరి
పొలాల్లో పండే పసుపునుండి
కొమ్ములను సేకరించి
మర పట్టింస్తున్నాము.
🌻🌹🌻మన పూజలు, నోములు,వ్రతాలు
మరియు వంటకు
ఉపయోగించే పసుపు,
మావి చిగురు కుంకుమకు
నాణ్యమయిన పసుపుకొమ్ములను దుగ్గిరాల మండలము, గుంటూరు జిల్లా. ఆంధ్రప్రదేశ్ పసుపు యార్డు ద్వారా సేకరించి మర పట్టించి ఇవ్వబడును.
🌻🌹🌻అలాగే లక్ష పసుపు కొమ్ములు నోముకు
పసుపు కొమ్ములు సప్లై చేయబడును.
🌻🌹🌻కైలాసగౌరి,
గ్రామ పసుపు కుంకుమ నోములకు
పసుపు, కుంకుమ
సప్లై చేయబడును.
🌻🌹🌻అలాగే పెళ్లికి కావాల్సిన పసుపు,కుంకుమ ప్యాకెట్లు.
🌻🌹🌻సారెకు పసుపు,కుంకుమ మరియు సున్నిపిండి
సరఫరా చేయబడును.
🌻🌹🌻ఏ విధమయిన రసాయనాలు గానీ
రంగు గానీ దీనిలో
వినియోగించడం లేదు.
🌹🌹Telangana and Andhra free supply available near to transport logistics .
A.Nagavalli,
Nallakunta,
Hyderabad.
Phone numbers
9492528205,
9014295773.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి