మన ఆస్తి పాస్తులు అంటే ఇళ్ళు, బండి, కారు, స్థలం & పొలం డబ్బు ఇవేనా నీ ఆస్తులు? దేశం నీ ఆస్తి కాదా? ధర్మం నీ ఆస్తి కాదా? సంస్కృతి నీ ఆస్తి కాదా? సాంప్రదాయం నీ ఉనికి కాద?హిందుత్వం నీ అస్తిత్వం కాద ?ఎప్పుడు ఆలోచిస్తావు హిందువా? నీ హిందూ ధర్మం కోసం నీ సనాతన ధర్మం కోసం, నీ తాత ముత్తాతలు వాళ్ల తాతలు,వాళ్ళ తాతలు ఇచ్చిన ఆస్తులు అంతస్తులు కావాలి కానీ వాళ్ళు నీకు వారసత్వంగా ఇచ్చిన ధర్మం నీకు వద్దా ! వాలిచ్చిన ఆచారాల వ్యవహారాలు నీకు వద్దా! ఎప్పుడు తెలుసుకుంటావు హిందువా, నీ ఆస్తులతో పాటు మీ తాత ముత్తాతలు ఇచ్చిన ధర్మాన్ని కూడా కాపాడుకో అదే నీ అస్తిత్వం నీ జీవితానికి ఆలంబన. "ధర్మో రక్షిత రక్షితః"
అని విన లేదా
ఒక జాతి, ఒక ధర్మం,సాంప్రదాయం, ఆచారవ్యవహారాలు అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు
1) చరిత్ర తెలుసుకోకపోవడం.,
2) ఐకమత్యం లోపించడం.,
3) సంస్కృతీ-సాంప్రదాయాలను వదిలివేయడం.
4) అందరూ మనవాళ్లే అని నమ్మటం
5) ముఖ్యంగా కొంతమంది దుష్ట శక్తులు వారి స్వార్థం కోసం హిందూ ధర్మం మీద హిందూ ఆచారాల మీద హిందువుల మీద దుష్ట ప్రచారాలు చేస్తున్నారు అని తెలుసుకోలేకపోవటం ఆ దుష్ట ప్రసారాలను తిప్పి కొట్టలేకపోవటం... ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతిఘటించే సత్తా లేక పోవడం.ఉన్న నిమ్మకు నీరెత్తి నట్టు ప్రవర్తించడం. తస్మాత్ జాగ్రత్త సోదరులారా సమయం ఆసన్నమైంది నీ ఉనికిని నిలుపుకో కాపాడుకో సత్తా చాటి సనత ధర్మాన్ని పునః ప్రారంభం దిశలో అడుగు వ్వేయి భావి తరాలకు ఈ ఫలాలు అందించాలి. ఇదే
సదావకాశం.
జై శ్రీరామ్
జై జై శ్రీరామ్
భారత్ మాతాకీ జై
భారత్ మాతాకీ జై.... వందేమాతరం...వందేమాతరం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి