*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌹 _*శుక్రవారం*_ 🌹
*🪷13ఫిబ్రవరి2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సర్వేషాం విజయైకాదశి*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*
*మాఘమాసం - బహుళపక్షం*
*తిథి : ఏకాదశి* మ 02.25 వరకు ఉపరి *ద్వాదశి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : మూల* సా 04.12 వరకు ఉపరి *పూర్వాషాఢ*
*యోగం : వజ్ర* రా 03.23 వరకు ఉపరి *సిద్ధి*
*కరణం : బాలువ* మ 02.25 *కౌలువ* రా 03.17
*ఉ 06.30 - 08.30 సా 05.00 - 06.00*
అమృత కాలం : *ఉ 09.08 - 10.54*
అభిజిత్ కాలం : *ప 11.59 - 12.45*
*వర్జ్యం : మ 02.26 - 04.12 & రా 02.38 - 04.22*
*దుర్ముహూర్తం : ఉ 08.53 - 09.40 మ 12.45 - 01.31*
*రాహు కాలం : ఉ10.55 - 12.22*
గుళికకాళం : *ఉ 08.01 - 09.28*
యమగండం :*మ 03.15 - 04.42*
సూర్యరాశి : *కుంభం*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం :*ఉ 06.44*
సూర్యాస్తమయం :*సా 06.15*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.35 - 08.53*
సంగవ కాలం :*08.53 - 11.12*
మధ్యాహ్న కాలం :*11.12 - 01.31*
అపరాహ్న కాలం :*మ 01.31- 03.50*
*ఆబ్ధికం తిధి :ఈరోజు శూన్య తిథి*
సాయంకాలం :*సా03.50- 06.09*
ప్రదోష కాలం :*సా 06.09- 08.38*
రాత్రి కాలం :*రా 08.38 - 11.57*
నిశీధి కాలం :*రా 11.57 - 12.46*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.55 - 05.44*
<><><><><><><><><><><><><><><>
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*
*త్రైలోక్యజయినీ దేవీ*
*త్రైలోక్యవిజయోత్తమా*
*🪷ఓం శ్రీ🪷*
*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః*🌷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి