14, ఏప్రిల్ 2026, మంగళవారం

*🌹14ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

  *🌹14ఏప్రిల్ 2026🌹*      

   *దృగ్గణిత పంచాంగం*  

               

         *ఈనాటి పర్వం*

 *సౌర/తమిళ సంవత్సరాది*


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : ద్వాదశి* రా 12.12 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : శతభిషం* సా 04.06 వరకు ఉపరి *పూర్వాభాద్ర*

*యోగం : శుక్ల* సా 03.40 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : కౌలువ* మ 12.46 *తైతుల* రా 12.12 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:* 

*మ 12.00 - 01.00 సా 04.30 - 06.00*               

అమృత కాలం  : *ఉ 08.53 - 10.29*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం    : రా 10.18 - 11.51*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.13 రా 10.58 - 11.44*

*రాహు కాలం   : మ 03.15 - 04.49*

గుళికకాళం      : *మ 12.08 - 01.41*

యమగండం    : *ఉ 09.00 - 10.34*

సూర్యరాశి : *మీనం/మేషం* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.01*  

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.53- 08.23*

సంగవ కాలం      :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం   :*10.53 - 01.23*

అపరాహ్న కాలం   :*మ 01.23- 03.53*

*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ ద్వాదశి*

సాయంకాలం   :*సా 03.53- 06.23*

ప్రదోష కాలం     :*సా 06.23 - 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.44*

నిశీధి కాలం       :*రా 11.44 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.06*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


        *🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*రామరిణా కృతహృతౌ జనకాత్మజాయా*

*లంకాస్థితా జనకజేతి సుశోధకారిన్*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

కామెంట్‌లు లేవు: