14, ఏప్రిల్ 2026, మంగళవారం

ఈ ప్రశ్నకు బదులేది 20

  ఈ ప్రశ్నకు బదులేది 20

ఈరోజు మన ప్రశ్న జ్యోతిష్యానికి  సంబంధించింది.

  నక్షత్రములు ఎన్ని ? 

ఒక్కొక్క నక్షత్రమునకు ఎన్ని పాదములు ఉంటాయి ? 

రాశులు ఎన్ని ? 

ఒక్కొక్క రాశిలో ఎన్ని పాదాలు ఉంటాయి? 

వివరంగా వివరించగలరు


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ


గమనిక:: మీ జవాబును క్రింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్రపంచం మొత్తం తినిపిస్తుంది

కామెంట్‌లు లేవు: