14, ఏప్రిల్ 2026, మంగళవారం

జీవిత సత్యాలు

 *🙏శుభ మంగళవారం🌹Happy Tuesday 🙏*


       *🤘జీవిత సత్యాలు🤟*

            కలియుగ మహత్యం ఎలా ఉందంటే చెప్పులు షోరూముల్లో, పుస్తకాలు రోడ్లపై ఉంటాయి. కుక్కలు బంగ్లాలో, ఆవులు వీధుల్లో ఉంటాయి. పిల్లలు విదేశాల్లో, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉంటారు.

         *👌నిత్య సత్యాలు✍️*

           కలియుగ మహత్యం ఎలా ఉందంటే డబ్బు ఎక్కువ, ప్రేమ తక్కువ ఉంటుంది. చదువు ఎక్కువ, సంస్కారం తక్కువ ఉంటుంది. అందం ముఖ్యం అవుతుంది, ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఉంటుంది..

కామెంట్‌లు లేవు: