*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌷గురువారం🌷*
*🌹30ఏప్రిల్2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*నరసింహ స్వామి*
*జయంతి*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*వైశాఖమాసం - శుక్లపక్షం*
*తిథి : చతుర్దశి* రా 09.12 వరకు ఉపరి *పౌర్ణమి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : చిత్త* రా 02.16 వరకు ఉపరి *స్వాతి*
*యోగం : వజ్ర* రా 08.55 వరకు ఉపరి *సిద్ధి*
*కరణం : గరజి* ఉ 08.29 *వణజి* రా 09.12 ఉపరి *భద్ర*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*
అమృత కాలం :*రా 07.20- 09.04*
అభిజిత్ కాలం : *ప 11.39 - 12.30*
*వర్జ్యం : ఉ 08.56 - 10.40*
*దుర్ముహూర్తం : ఉ 09.58 - 10.48 మ 03.03 - 03.54*
*రాహు కాలం :మ 01.4 - 03.16*
గుళికకాళం : *ఉ 08.54 - 10.29*
యమగండం : *ఉ 05.43 - 07.19*
సూర్యరాశి : *మేషం*
చంద్రరాశి : *కన్య/తుల*
సూర్యోదయం :*ఉ 05.51*
సూర్యాస్తమయం :*సా 06.36*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.43 - 08.16*
సంగవ కాలం :*08.16 - 10.48*
మధ్యాహ్న కాలం :*10.48 - 01.21*
అపరాహ్న కాలం :*మ 01.21- 03.54*
*ఆబ్ధికం తిధి :వైశాఖ శుద్ధ చతుర్దశి*
సాయంకాలం :*సా 03.54 - 06.26*
ప్రదోష కాలం :*సా 06.26 - 08.42*
రాత్రి కాలం :*రా 08.42 - 11.42*
నిశీధి కాలం :*రా 11.42 - 12.27*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.13 - 04.58*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*
*క్షరాక్షరస్వరూపాయ*
*పరాత్పరతరాయ చ*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷*సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి