చెవిలొ చిల్లు బడిన చెవి
చీము రక్తమూ
చెవిలొ శబ్దమైన చెవిని నొప్పి
ఆపరేష ననక నాదుకొను హోమియో
సకురు అప్ప రావు సత్య మిదిర!
భావం: చెవి నుంచి దుర్వాసనతో నీరు, చీము, రక్తం లేదా నాడి కారుతున్నా, దురద పెడుతూ, చెవిలో నొప్పి, పోటు వస్తున్నా, విపరీతమైన శబ్దము చెవుల నుంచి వినిపిస్తున్నా, క్రమంగా చెవుడు ప్రవేశిస్తున్నా, అనవసరంగా ఇంగ్లీష్ స్పెషలిస్టుల చుట్టూ తిరుగుతూ, వాళ్ళు చెప్పినట్లు లేనిపోని ఆపరేషన్లు చేయించుకుంటూ, చెవిలోకి చుక్కల మందులు, ఏంటీబయోటిక్కులూ వాడేస్తూ, ఉన్న చెవులనూ, ఆరోగ్యాన్నీ పాడుచేసుకోవద్దు! మంచి హోమియో డాక్టర్ సహాయంతో, తియ్యని హోమియో బిళ్ళలతో మీ చెవులలో వచ్చే రంద్రాలను ఏ ఆపరేషన్లూ చేయకుండానే పూడ్చవచ్చు! చెవుల చీము, రక్తం పూర్తిగా ఆపవచ్చు, పూర్తిగా చెముడు అయిన వాళ్ళను సరిచేయలేకపోవచ్చు గానీ, ఇప్పుడిప్పుడే చెముడు మొదలైన చాలామందిని తిరిగి హోమియోతో నార్మల్ గా మార్చవచ్చు! చెవి నుంచి చిన్నప్పటినుండీ నాడి కారే సమస్య తిరిగి తిరిగి ఎంతగా వేదిస్తున్నా, చెవిలోకి ఎటువంటి చుక్కల మందులూ వాడకుండా, ఆపరేషన్లూ చేయకుండా, తీపి హోమియో బిళ్ళలు చప్పరిస్తూ, హాయిగా నయం చేసుకోవచ్చు! ప్రతీ అనారోగ్య సమస్యలకూ హోమియోలో ఖచ్చితంగా మందులు ఉంటాయి, మంచి డాక్టర్ ని పట్టుకొని అన్ని సమస్యలూ సంపూర్ణంగా కడిగేసుకోవడమే బెటర్!
సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి