17, అక్టోబర్ 2026, శనివారం

ముసుగులు

👉@#మిత్రులారా అందరి ముసుగులు తొలగిపోయాయి,, నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ లో బహిరంగంగానే చెప్పారు,, సుప్రీం కోర్టులో ఉగ్రవాదులకోసం వాదించే ప్రశాంత్ భూషణ్,, తుకుడే తుకుడే గ్యాంగ్ ల మద్దత్తు దారు జెస్ట్ అస్కింగ్ ప్రకాష్ రాజ్,CJP అభిజిత్ డిప్కే,, jnu బ్రాండ్ అర్బన్ నక్సల్ నేహా బోరా,, ఇక ఈ దేశంలో పార్లమెంట్ ప్రజాస్వామ్యం పనికిరాదు, వీధి పోరాటాల తోనే అధికారం లొకి రావాలి అని చెప్పే యోగింద్ర యాదవ్,,


1. దేశ వ్యతిరేక శక్తుల బహిరంగ ప్రచారం & నేతల వ్యాఖ్యలు

​దాగుడుమూతలు బంద్,, ఇప్పటివరకు ముసుగులో పనిచేసిన దేశ వ్యతిరేక శక్తులు ఇప్పుడు బహిరంగంగా మైదానంలోకి వచ్చాయి,,ఈ యోగేంద్ర యాదవ్ ఒకప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారికి సలహా దారు 

​ప్రశాంత్ భూషణ్: దేశంలో విప్లవం, రక్తపాతం అవసరమని ప్రశాంత్ భూషణ్ అంటాడు, ​యోగేంద్ర యాదవ్: దేశం ఇకపై పార్లమెంట్ నుంచి కాకుండా, వీధుల నుంచే నడుస్తుందని యోగేంద్ర యాదవ్ ఇదివరకే వ్యాఖ్యానించాడు 


​ధ్రువ్ రాఠీ,,జర్మనీ నుంచి భారత్ వ్యతిరేక ప్రచారం చేసే ధ్రువ్ రాఠీ ప్రస్తుతం భారత్‌కు వచ్చారని, "బాలీవుడ్,, నటులు పోలీసులు, సైన్యం వీధుల్లోకి వస్తే ప్రభుత్వం ఏం చేయగలదు?" అని సవాలు విసురుతున్నాడు 


​నేహా బోరా (AISHA) CPI(ML) విద్యార్థి విభాగం 'ఐషా' (AISHA) అధ్యక్షురాలు, రాహుల్ గాంధీకి అత్యంత ప్రియమైన నేత అయిన నేహా బోరా.. "బాంగ్లాదేశ్‌లో జరిగింది మనకు ఆదర్శం, భారత్‌లో కూడా అదే జరగాలి" అని అంటోందని చెప్పారు.


​2. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి & ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాలు

​రాహుల్ గాంధీ వైఖరి,,] సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే పేరుతో రాహుల్ గాంధీ జన సమూహంతో దాడి తరహాలో వెళ్ళింది చూసాము అక్కడ తన పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రిని పక్కకు నెట్టి, నేహా బోరా మరియు ప్రియాంకా వాద్రాల భుజాలపై చేతులు వేసి నడిచింది చూసాము 


​అరాచకత్వం పెరిగింది,, వీరికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం పోయింది .. వీధుల్లో అరాచకం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు 


​చట్టం అమలు సవాలు,,వీధుల్లో పోలీసులపై దాడులు జరగడం, వాటిని వీడియోలు తీసి వైరల్ చేయడం ఆగిపోవాలని, ప్రభుత్వం కఠినంగా చట్టాన్ని అమలు చేయాల్సిన సమయం వచ్చింది 


​మాజీ DGP విక్రమ్ సింగ్ వ్యాఖ్యలు,,UP మాజీ డీజీపీ డాక్టర్ విక్రమ్ సింగ్ "వీరికి సరిగ్గా బుద్ధి చెప్పలేదు" (లాతోం కే భాత్ సే నహీ మాన్తే)., ఈ పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాటలే సరైనవి 


​సమాజ బాధ్యత : ----

అశుతోష్ రాంఖ , సౌరవ్ దాస్ వంటి వారిని అరెస్టు చేసినప్పటికీ సరైన సంకేతం ఇంకా వెళ్లలేదని, దేశ వ్యతిరేకులను ఎక్కడ చూసినా "మీరు దేశ వ్యతిరేకులు" అని నిలదీసి (Confront) సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది 


​3. విదేశీ నిధులు & కుట్రలు

​విదేశీ ఫండింగ్,,సౌరవ్ దాస్ వంటి వారికి అమెరికా నుంచి నిధులు అందుతున్నాయని ఓ అమెరికన్ సింగర్ బహిర్గతం చేసింది చూసాం 


​పాకిస్తాన్ సంబంధాలలు,,'ఆపరేషన్ సింధూర్' సమయంలో పాకిస్తాన్ అధికారి నుంచి డబ్బులు తీసుకుని వీడియోలు చేసిన ఒక యూట్యూబర్ పట్టుబడ్డాడు .


ఇప్పుడు ప్రజల ​స్పష్టమైన ఎంపిక ప్రస్తుతం భారతీయుల ముందు రెండే మార్గాలు ఉన్నాయి,,ఒకటి దేశానికి మద్దతు ఇవ్వడం, లేదా దేశ వ్యతిరేకులతో నిలబడటం. ఇందులో మధ్యస్థం లా గోడమీద పిల్లి లా చూస్తూ ఉండకూడదు..


​4. చరిత్ర పాఠాలు & అంతర్గత శత్రువులు

​తక్కువ సంఖ్యను తేలికగా తీసుకోవద్దు,, ఈ దేశం పై ముస్లిం దండయాత్రకులు, మొఘలులు, ఆంగ్లేయులు చాలా తక్కువ సంఖ్యలో వేలలోనే వచ్చి వెయ్యేళ్లు పాలించారు,,దేశద్రోహుల సంఖ్య తక్కువగా ఉందని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు.

​సీతారాం ఏచూరి వ్యాఖ్య,, 2024 ఎన్నికల తర్వాత సీతారాం ఏచూరి స్పందిస్తూ "మాకు ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినా దేశంలో నడిచే ఉద్యమాలు, వాటి 'నరేటివ్' మా వామపక్ష భావజాలo తో (కథనం) మేమే నిర్ణయిస్తాం" అన్నారు..


కోట ​లోపలి నుంచే తలుపులు తెరుచుకుంటాయి,, శత్రువు లోపలికి రావడానికి లోపల ఉన్నవారే తలుపులు తెరుస్తారు,, ఇది చరిత్ర చెప్పే పాఠం, ఇప్పుడు , అటువంటి వారిని ముందుగా గుర్తించాలి 


​5. చాణక్య నీతి & శ్రీకృష్ణుడి భగవద్గీతా సూత్రం :---

​ఆచార్య చాణక్య,,"శత్రువుకు ఒక అవకాశం ఇవ్వవచ్చు, మిత్రుడికి రెండు అవకాశాలు ఇవ్వవచ్చు.. కానీ దేశద్రోహికి,,ఏ ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు" అని చాణక్యుడు చెప్పింది గుర్తు తెచ్చుకోవాలి,.


​మహాభారతంలో శ్రీకృష్ణుడు:------

భీష్మ పితామహుడు అంపశయ్యపై ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకోవాలి 

​"క్రూరమైన, అధర్మ శక్తులు సత్యం మరియు ధర్మాన్ని నాశనం చేయడానికి తెగబడినప్పుడు.. కేవలం నైతికతల గురించి మాట్లాడటం అర్థరహితం. అక్కడ ముఖ్యమైనది విజయo కేవలం విజయo మాత్రమే 


​కలియుగ సవాలు:----------

 కలియుగంలో ఈ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారతాయని కృష్ణుడు ముందే చెప్పారని, నేడు మన ముందున్న పరిస్థితి కూడా అదేనని తెలిపారు.


​6. అంతర్జాతీయ కుట్రలు & ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్

​గ్లోబల్ కుట్ర,,భారత్‌ను బాంగ్లాదేశ్ లేదా నేపాల్ లాగా మార్చాలని చూస్తున్నారు,,ఇతర దేశాలు భారత్ బలపడటం ఇష్టం లేక చూస్తూ ఊరుకుంటున్నాయి .


​అమెరికా పాత్ర:-------

అమెరికా లో ఒక మంత్రి పేరు గుర్తుకు రావడం లేదు ఓపెన్ స్టేట్మెంట్ "మేము చైనా విషయంలో తప్పు చేశాం, భారత్‌ను చైనాలా ఎదగనివ్వం" అని అన్నారు,. బాంగ్లాదేశ్‌లో షేక్ హసీనాను దించినట్లే, భారత్‌ను కూడా అస్థిరపరచాలని చూస్తున్నారు 


​ఫేక్ నరేటివ్స్ (ఓటర్ లిస్ట్ వివాదం),, US,, యూరప్ విదేశీ మీడియాలో "భారత్‌లో 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారు" అని అబద్ధ ప్రచారం చేస్తున్నారని, కానీ మరణించినవారు, వలస వెళ్లినవారి వివరాలను చెప్పకుండా విషప్రచారం చేస్తున్నారు 

​

ఇది ఏ ఒక్క నాయకుడు లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కాదు,, దేశ అస్తిత్వం, సంస్కృతి, ఆత్మపై జరుగుతున్న దాడి. ఈ అబద్ధాల నెట్‌వర్క్‌ను, వారి అసలు ఉద్దేశాలను ప్రజల ముందు ఉంచి ముసుగు తొలగించడమే మన ముందున్న ఏకైక మార్గం..


🙏🌹మిత్రులారా దేశం లో కొందరిని చూస్తుంటే పౌరుల ప్రాధమిక హక్కులు, పత్రికా స్వేచ్ఛ కొద్దిగా ఎక్కువ అయిందేమో అనిపిస్తుంది,, ప్రకాష్ రాజ్ లాంటి వాడు తనకు నాలుగు చోట్ల ఓట్లు ఉన్నాయి అని బయట పడి కేసులు బుక్ అయి, ప్రస్తుతం బెయిల్ పై ఉన్న అతను కూడ ఎలక్షన్ కమిషన్ గురించి నోటికొచ్చినట్టు వాగుతున్నాడు,, ఒకసారి దేశలో ఏమార్జెన్సి విధించి 1975-77 లో స్వర్గీయ ఇందిరా గాంధీ గారు విధించినట్టు విధించి నియత్రుత్వం,,ఎలా ఉంటుందో రుచి చూస్తే అప్పుడు స్వేచ్ఛ యొక్క విలువ తెలుస్తుంది. నేను స్వయంగా ఏమర్జెన్సి భాదితుణ్ణి ఆ పోలీస్ హింస జైలు జీవితం అనుభవంతో చెపుతున్న.

    

             🙏🌹భారత్ మాతాకీ జై 🇮🇳🚩

కామెంట్‌లు లేవు: