*గురువు:*
“ధనుష్క గుణతిలక ధనంజయ II
కరుణరత్న దినేష్ ప్రమోద II
మధుషణ తుషార రాజపక్ష II
మిథీశ జయవిక్రమ మహేశ II”
*శిష్యుడు:* గురువు గారూ , ఎంత మనోహరమైన శ్లోకం! దయచేసి దాని అర్థాన్ని వివరించగలరా?
*గురువు:* మూర్ఖుడా, ఇది శ్లోకం కాదు! శ్రీలంక క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల జాబితా ఇదీ..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి