47వ రోజు:
Know about a telugu word Daily.
మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.
47వ రోజు (23-01-2023):
వజ్రము : అక్షజము, గుండుఱాయి, తెలిమిన్న దృఢాంగము, పోతుమానికము, భార్గవప్రియము, షట్కోణము, సూచూముఖము, హీరకము, హీరము
ఆంగ్లము: Diamond
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి