17, సెప్టెంబర్ 2023, ఆదివారం

ఆదివారం, సెప్టెంబరు 17, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం, సెప్టెంబరు 17, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:విదియ ఉ9.17 వరకు 

వారం:ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:హస్త ఉ9.31వరకు

యోగం:బ్రహ్మం తె4.42 వరకు

కరణం:కౌలువ ఉ9.17 వరకు తదుపరి తైతుల రా9.47 వరకు

వర్జ్యం:సా6.02 - 7.44

దుర్ముహూర్తము:సా4.22 - 5.11

అమృతకాలం:తె4.15 - 5.58

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి : సింహం చంద్ర రాశి : కన్య 

సూర్యోదయం:5.51

సూర్యాస్తమయం:6.00


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

కామెంట్‌లు లేవు: