🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎
*శ్లో𝕝𝕝 ఛిన్నోఽపి రోహతి తరుః*
*క్షీణోప్యుపచీయతే పునశ్చన్ద్రః|*
*ఇతి విమృశన్తః సన్తః*
*సన్తప్యన్తే న విప్లుతా లోకే||*
*--- _భర్తృహరి నీతిశతకం_ ---*
*తా𝕝𝕝 చెట్లను కొట్టివేసిననూ అవి మరల చిగురించుచున్నవి..చంద్రుడు క్షీణించిననూ మరల పరిపూర్ణుడగుచున్నాడు.... ఇట్టి ఉదాహరణలు చూచిన ఆపదలు కలకాలం ఉండవు అని తెలియుచున్నది కదా!!!. కావుననే సత్పురుషు లెన్నడును ఆపద సమయములందు అధైర్యమునొందరు*......
🧘♂️🙏🪷 ✍️🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి