🕉️ *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️
ॐ卐 *_-|¦¦|భక్తిసుధ|¦¦|-_* ॐ卐
*_శ్లోకమ్-_*
*_విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః_*
*_శిష్యాచార్యతయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతాః_*
*_స్వప్నే జాగ్రతి వాయు ఏష పురుషో మాయా పరిభ్రామితః_*
*_తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే...._*
*_దక్షిణాముర్తి స్తోత్రమ్- 8 -_*
ఎవరి మాయ వలన ఈ ప్రపంచములో కార్యము-కారణసంబంధము, తాను-యజమాని (భగవంతుడు) సంబంధము, శిష్యుడు-గురువు, తండ్రి-కొడుకు స్వప్నాది అవస్థల వంటి అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి