*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🪷 *బుధవారం*🪷
🌷 *సెప్టెంబర్,25, 2024*🌷
*ధృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*అనఘాష్టమి*
*అవిధవా నవమీ శ్రాద్ధం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - కృష్ణపక్షం*
*తిథి : అష్టమి* మ 12.10 వరకు ఉపరి *నవమి*
*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : ఆరుద్ర* రా 10.23 వరకు ఉపరి *పునర్వసు*
*యోగం : వరీయాన్* రా 12.18 వరకు ఉపరి *పరిఘ*
*కరణం : కౌలువ* మ 12.10 *తైతుల* రా 12.12 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 08.00 - 10.00 మ 02.30 - 03.30*
అమృత కాలం :*మ 11.11 - 01.49*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : ఉ 06.28 - 08.06*
*దుర్ముహూర్తం : ప 11.35 - 12.23*
*రాహు కాలం : మ 11.59 - 01.29*
గుళికకాళం : *ఉ 10.28 - 11.59*
యమగండం : *ఉ 07.27 - 08.58*
సూర్యరాశి : *కన్య*
చంద్రరాశి : *మిధునం*
సూర్యోదయం :*ఉ 05.57*
సూర్యాస్తమయం :*సా 06.01*
*ప్రయాణశూల : ఉత్తరం దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.57 - 08.22*
సంగవ కాలం : *08.22 - 10.46*
మధ్యాహ్న కాలం :*10.46 - 01.11*
అపరాహ్న కాలం: *మ 01.11 - 03.36*
*ఆబ్ధికం తిధి : భాద్రపద బహుళ నవమి*
సాయంకాలం : *సా 03.36 - 06.01*
ప్రదోష కాలం : *సా 06.01 - 08.24*
రాత్రి కాలం : *రా 08.24 - 11.35*
నిశీధి కాలం :*రా 11.35 - 12.23*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.21 - 05.09*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ సరస్వతీ స్తోత్రం*🪷
*దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభైరక్ష మాలాందధానా*
*హస్తేనైకేన పద్మం సితమ పిచశుకం పుస్తకం చాపరేణ |*
*భాసా కుందేందుశంఖ స్ఫటికమణినిభా భాసమానాఽసమానా*
*సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా ||*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷🪷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🪷🪷🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🌷🌷🌹🌷
🌹🍃🌿🪷🪷🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి