2, మార్చి 2026, సోమవారం

సోమవారం*🕉️ *🌹02 మార్చి,2026🌹*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

*🌹02 మార్చి,2026🌹*  

  *దృగ్గణిత పంచాంగం*  

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి  : చతుర్దశి* ‌సా 05.55 వరకు ఉపరి *పౌర్ణమి*

*వారం    : సోమవారం* ( ఇందువాసరే )

*నక్షత్రం  : ఆశ్లేష* ఉ 07.51 వరకు ఉపరి *మఘ*

*యోగం : అతిగండ* మ 12.29 వరకు ఉపరి *సుకర్మ*

*కరణం  : గరజి* ఉ 06.29 *వణజి* సా 05.55 ఉపరి 

*భద్ర* రా.తె 05.28 వరకు ఆపైన *బవ*

*సాధారణ శుభ సమయాలు* 

            *ఉ 06.00 - 7.00 & 11.00 - 12.00*

అమృత కాలం  : *ఉ 06.18 - 07.51*

అభిజిత్ కాలం  : *ప 11.56 - 12.43*

*వర్జ్యం    : రా 07.41 - 09.16*

*దుర్ముహూర్తం  : మ 12.43 - 01.31 & 03.05 - 03.53*

*రాహు కాలం   : ఉ 07.53 - 09.22*

గుళికకాళం      : *మ 01.48 - 03.17*

యమగండం    : *ఉ 10.51 - 12.20*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 06.34*   

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు* *వైదిక విషయాలు* 

ప్రాతః కాలం          :  *ఉ 06.25 - 08.47*

సంగవ కాలం         :     *08.47 - 11.09*

మధ్యాహ్న కాలం    :    *11.09 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 03.53*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ చతుర్దశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.15*

ప్రదోష కాలం         :  *సా 06.15 - 08.40*

రాత్రి కాలం           :*రా 08.40 - 11.55*

నిశీధి కాలం          :*రా 11.55 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.47 - 05.35*

<><><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

కామెంట్‌లు లేవు: