*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌷గురువారం🌷*
*02ఏప్రియల్2026*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - శుక్ల పక్షం*
*తిథి : పూర్ణిమ* ఉ 07.41 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*
*వారం : గురువారం* (బృహస్పతివాసరే)
*నక్షత్రం : హస్త* సా 05.38 వరకు ఉపరి *చిత్త*
*యోగం : ధ్రువ* మ 02.20 వరకు ఉపరి *వ్యాఘాత*
*కరణం : బవ* ఉ 07.41 *బాలువ* రా 08.08 ఉపరి *కౌలువ*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00-10.00 & 11.00-12.00 సా 04.00-06.00*
అమృత కాలం : *ప 11.18 - 12.59*
అభిజిత్ కాలం : *ప 11.46 - 12.36*
*వర్జ్యం : రా 02.14 - 03.57*
*దుర్ముహూర్తం : ఉ 10.08 - 10.57 మ 03.03 - 03.53*
*రాహు కాలం :మ 01.43- 03.16*
గుళికకాళం : *ఉ 09.06 - 10.39*
యమగండం : *ఉ 06.02 - 07.34*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *కన్య*
సూర్యోదయం :*ఉ 06.10*
సూర్యాస్తమయం :*సా 06.29*
*ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.02- 08.29*
సంగవ కాలం :*08.29 - 10.57*
మధ్యాహ్న కాలం :*10.57 - 01.25*
అపరాహ్న కాలం :*మ 01.25- 03.53*
*ఆబ్ధికం తిధి : చైత్ర బహుళ పాడ్యమి*
సాయంకాలం :*సా 03.53- 06.20*
ప్రదోష కాలం :*సా 06.20- 08.41*
రాత్రి కాలం :*రా 08.41- 11.47*
నిశీధి కాలం :*రా 11.47 - 12.34*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.28 - 05.14*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః🕉️🌹*
*అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే*
*విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే*
*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌹🌹🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🌹🌷🌹🌷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి