*శ్రీ మూకశంకర విరచిత*
*మూక పంచశతి*
*ఆర్యా శతకం - 1*
*శ్లోకము - 92*
*విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ ౹*
*కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ॥*
*భావము :*
*ధవళ వర్ణ వస్త్ర ధారిణివై, కమలాసనాసీనవై, అత్యంత విశాలమైన నేత్రములతో, ఒక చేత పుస్తకమును, మరొకచేత రుద్రాక్ష జపమాలను ధరించి, వీణాపాణియై, బ్రహ్మదేవుని దేవేరియైన సరస్వతీ మాతవు నీవేకదా?*
🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి