*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌷 *బుధవారం*🌷
*🪷06, మే, 2026🪷*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*వైశాఖమాసం - కృష్ణపక్షం*
*తిథి : చవితి* ఉ 07.51 వరకు ఉపరి *పంచమి*
*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)
*నక్షత్రం : మూల* మ 03.54 వరకు ఉపరి *పూర్వాషాఢ*
*యోగం : సిద్ధ* రా 01.12 వరకు ఉపరి *సాధ్య*
*కరణం : బాలువ* ఉ 07.51 *కౌలువ* రా 09.03 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00 - 10.00 సా 04.00 - 05.00*
అమృత కాలం : *ఉ 08.42 - 10.30*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : మ 02.06 - 03.54 & రా 02.38 - 04.26*
*దుర్ముహూర్తం :ప11.39- 12.30*
*రాహు కాలం : మ12.04- 01.40*
గుళికకాళం : *ఉ 10.28 - 12.04*
యమగండం : *ఉ 07.16 - 08.52*
సూర్యరాశి : *మేషం*
చంద్రరాశి : *ధనస్సు*
సూర్యోదయం :*ఉ 05.48*
సూర్యాస్తమయం :*సా 06.38*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.40 - 08.14*
సంగవ కాలం :*08.14 - 10.47*
మధ్యాహ్న కాలం :*10.47 - 01.21*
అపరాహ్న కాలం :*మ 01.21- 03.54*
*ఆబ్ధికం తిధి :వైశాఖ బహుళ పంచమి*
సాయంకాలం :*సా 03.54 - 06.28*
ప్రదోష కాలం :*సా 06.28 - 08.42*
రాత్రి కాలం :*రా 08.42 - 11.42*
నిశీధి కాలం :*రా 11.42 - 12.26*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.10 - 04.55*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷సరస్వతి శ్లోకం🪷*
*జ్ఞానానందమయం దేవం*
*నిర్మలస్ఫటికాకృతిం*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🪷🪷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌷🌷🍃🌷
🌹🌷🪷🪷🪷🪷🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి