5, మే 2026, మంగళవారం

మంగళవారం,మే.5,2026

 శ్రీ గురుభ్యోనమః🙏🏻

మంగళవారం,మే.5,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:చవితి తె4.51 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:జ్యేష్ఠ ఉ10.41 వరకు 

యోగం:శివం రా10.17 వరకు

కరణం:బవ మ3.50 వరకు

తదుపరి బాలువ తె4.51 వరకు

వర్జ్యం:రా7.33 - 9.19

దుర్ముహూర్తము:ఉ8.07 - 8.58

మరల రా10.48 - 11.33

అమృతకాలం:లేదు

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:మేషం

చంద్రరాశి:వృశ్చికం     

సూర్యోదయం: 5.38

సూర్యాస్తమయం:6.15

సంకష్టహర చతుర్థీ

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

కామెంట్‌లు లేవు: